Omicron Variant : 2 More Cases In Gujarat | Omicron Cases In India || Oneindia Telugu

2021-12-10 216

Omicron variant is now expanding worldwide. 2 more new cases tested positive in gujarat. Total positive cases reaches to 25 in india today.
#Omicron
#OmicronInIndia
#Omicronvariant
#OmicronSymptoms
#Omicroncases
#Omicronvirus
#WHO
#newcovid19variant
#PMModi
#Gujarat

దేశంలో ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఎక్కువగా ఉండనుంది. ఈ రోజు గుజరాత్ లో 2 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 25 కు చేరుకుంది. దేశంలో ఇప్పటి వరకు అత్యధికంగా మహారాష్ట్రలో 10 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.